Breaking News

నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇందిరకీలాద్రి కొండ పై కొలువున్న బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నగర ప్రజలకు విజయదశిమి శుభాకాంక్షలు తెలియజేసారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పనిచేయని అగ్నిమాపక పరికరాలను మూడు రోజుల్లోగా పునరుద్ధరించాలి

-లేనిపక్షంలో అనుమతుల రద్దు : వీఎంసీ ఫైర్ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *