అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి వారికీ అభిషేకం, అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామార్చన ఎంతో వైభవంగా జరిగాయి. విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శమిపూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు హస్వ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …