Breaking News

రేపే ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినం

-ఈ నెల 20 కి బదులు 19 కి మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను ఈ నెల 19 కి మారుస్తూ ప్రభుత్వం జి.ఓ.ఆర్టీ.నెం.1707 ను సోమవారం జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను గతంలో ప్రకటించినట్లుగా ఈ నెల 20 కి బదులు 19 కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఈ ఉత్తర్వులను జారీచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రూ.1.30 కోట్లతో నిర్మించిన చిక్కవరం–పురుషోత్తపట్నం రహదారిని ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-రూ.53.90 లక్షలతో తాగునీటి పథకం ప్రారంభం.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం -గోపవరపుగూడెంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *