-విజయవాడ శివారు ప్రాంతాల్లో లాంగ్ ఆర్మ్ తో గుర్రపు డెక్కల తొలగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని కాలువల్లో ఎటువంటి అంతరాయం లేకుండా నీరు ప్రవాహం ఉండాలి అంటే నగర శివారులో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నీరు ప్రవహించేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించగా, మంగళవారం ఉదయం అంబాపురం పరిసర ప్రాంతాల్లో గల కాలువలో ఉన్న గుర్రపు డెక్కలను లాంగ్ ఆర్మ్ తో ప్రజారోగ్యం సిబ్బంది తొలగించారు.
Prajavartha Online Telugu News