విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP): రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ భారత క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా రాష్ట్రములోని పలు జిల్లా కేంద్రాలలో నడపబడుతున్న బెలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ల నందు పలు నియామకాలను చేపట్టడమైనది. దీనిలో భాగంగా హైపఫోర్మేన్స్ మేనేజర్ 1. అర్చరీ క్రీడానందు హెడ్ కోచ్ 1. 5 ລ້ (Nutrienionist) -1. పిజియోదేరఫిస్ట్ గ్రేడ్ 11I 1. మసాజర్ (పురుషులు) గ్రేడ్ 1- 1, మసాజర్ (మహిళలు) గ్రేడ్ – 1-1 నందు భర్తీ చేసేందుకు గాను వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యస్ భరణి IFS ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు మరియు వీరికి నెలవారీగా అందజేయబోయే రెమ్యూనరేషన్ వివరాలను శాప్ వెబ్సైట్: www.sports.ap.gov.in నందు సందర్శించి వివరాలను పొందవచ్చును. కావున అర్హతలు గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా kisce.ap@gmail.com నకు పంపవలెను దరఖాస్తు ఫారాలను వెబ్సైట్ నందు 22.05.2026 తేదీ నుండి అందుబాటులో ఉండును చివరి తేదీ 07.06.2026 సాయంత్రం 5 గంటలలోపు పంపవలెను ఇతర వివరముల కొరకు 0866 – 2499699 నెంబర్ కు సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News