Breaking News

సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తో మర్యాద పూర్వక భేటీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాధ్యతల స్వీకరణ అనంతరం సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ తేళ్ల కస్తూరి అకాడమీ చైర్మన్  ఆలపాటి సురేశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా అకాడమీ చేపట్టిన గ్రామీణ విలేఖరుల శిక్షణా తరగతులు గురించి చర్చించారు. అకాడమీ కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఉద్యోగుల సమన్వయ పరిచి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ మేనేజర్  ఎం. భాస్కర నారాయణ,డి.పి .ఓ ఎం. లోవరాజు, చైర్మన్ పి .ఎస్ శ్రీనివాస జీవన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *