-యాత్ర ముగించుకుని వస్తున్న హాజీలకు స్వాగతం
-విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లిన యాత్రికులు తిరిగి రాక
-రోజుకు111 మంది ప్రకారం మూడు రోజుల్లో 333 మంది యాత్రికులు తిరిగి రాక
-రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు
-మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్నట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.గన్నవరం విమానాశ్రయం నుంచి రెండు దశల్లో వెళ్లిన 333 మంది ప్రయాణికులు తిరిగి వస్తున్నారని సోమవారం అమరావతిలో విడుద…
Prajavartha Online Telugu News