విజయకీలాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి కవచం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం క్రేన్ వక్కపలుకుల అధినేత గ్రంధి కాంతారావు వెండి కవచాన్ని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి వారికి అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *