Breaking News

తోపుడు బండి వితరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్ కి చెందిన చిరువ్యాపారికి గేదెల గౌరీ నాయుడు కి దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ధ్వర్యంలో 20,000 విలువ చేసే తోపుడు బండిని స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమరనాధ్ తో కలిసి వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు ట్రస్ట్ ఛైర్మెన్ దేవినేని అవినాష్, వైస్ చైర్మన్ సుధీర గార్ల ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అని కడియాల బుచ్చిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు సంపత్, హరీష్, బొమ్మన శ్రీను,నాగులు, లక్ష్మణ్, శివ, రాజా, హస్సన్, శంకర్, ఉప్పు వినాయకుడు, అప్పారావు, వెంకటేశ్వరరావు, సుధా, దుర్గాప్రసాద్, ప్రభు,ప్రసాద్, గురుమూర్తి, వైస్సార్సీపీ మహిళా నాయకులు బచ్చు మాధవి, 4వ డివిజన్ ఇంచార్జ్ గాళ్ళ రవి, 7వ డివిజన్ వైసిపి నాయకులు కుటుంబరావు, 15వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కావటి దామోదర్, మల్లి, బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్, చెన్ను మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *