సోమవారం స్పందన లో 7 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో మొత్తం 7 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడు తూ, ఈరోజు మొత్తం 7 స్పం దన దరఖాస్తు ల్లో స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు ను పునరుద్దరించాలని, విధి లైట్లను ఏర్పాటు చేయాలని, భూమిని సర్వే చేయించమని, భూ సమస్య, రైస్ కార్డు కావా లని అర్జీలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నా రు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *