Breaking News

చక్కటి అనుభూతికి ఆహ్లాద భరిత ఉద్యానవనములు…

-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నేడు నగరoలోని రాజీవ్ గాంధీ పార్కు ను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ మరియు గ్రీనరి అభివృద్ది పనులను పరిశీలించారు. పార్క్ నకు వచ్చు సందర్శకులను ఆకర్షించేలా ఆహ్లాద భరిత వాతావరణములో మంచి అనుభూతి కలిగే విధంగా పార్కులను తీర్చిదిద్దవలెనని అన్నారు. పార్కు ఆవరణ మొత్తము పరిశీలన జరిపి ఏయే ప్రాంతములలో ఏ విధమైన ఆటపరికరముల ఏర్పాటు చేయవలెనో గుర్తించి చుట్టూ విశాలముగా సౌకర్యవంతముగా ఉండునట్లు చూడవలెనని, చేపట్టిన అన్ని పనులను వేగవంతo చేసి విద్యుత్ సౌకర్యము కల్పించి ఈ మాసాంతమునకు అందుబాటులోనికి తీసుకోనిరావలేయనని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్ ని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *