Breaking News

క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేకు వైస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాదన్యనాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేకు వైస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాదన్యనాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం విజయవాడ ఫన్ టైం క్లబ్ లో శాప్ ఆదేశాలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్విస్తున్న జిల్ల్లా స్థాయి సీఎం-కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లీగ్ ను అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ క్రీడలు ఆత్మరక్షణ కు, దేహ దారిధ్యం,సమయస్ఫూర్తి కి దోహదపడతాయి అన్నారు. తదనంతరం క్రీడాకారులను పరిచేయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్, ఫన్ టైం సభ్యులు ప్రసాద్, సాంబశివ ప్రసాద్, అరుణ్ కుమార్ వైసీపీ నాయకులు ఉదయ్, కొత్తపల్లి రజని, కృష్ణా జిల్లా శాప్ టిటి కోచ్ ముంతాజ్ బేగం, సీనియర్ టీటీ ప్లేయర్ వాసు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *