మ్యాన్ అఫ్ ది మ్యాచ్ K. ప్రణీత్ పవన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జె పి ఎల్ సీజన్ టు లో ఈ రోజు జరిగిన మ్యాచ్ క్రిక్‌ట్రిక్ అకాడమీ వర్స్ ధోని సి సి జట్ల మధ్య జరిగిందిటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సిసి 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భ్యాటర్స్ఎవరు పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయింది. క్రిక్ ట్రిక్ బోలర్‌ B.జస్వంత్ 8 ఓవర్స్ 31 రన్స్ 2వికెట్స్ తీసాడు సెకండ్ బ్యాటింగ్ చేసిన క్రిక్ ట్రిక్స్ సునాయాసంగా విజయం సాధించింది క్రికేట్రిక్స్ బ్యాట్స్మెన్ k.ప్రణిత పవన్ 35 రన్స్ 34 బాల్స్ లోచేసి K. ప్రణిత్ పవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ACA పాన్నల్ య్యంపేర్ వెంకట్రావు చేతులమీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెమెంటో అందుకున్నాడు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *