Breaking News

అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బ చంద్రశేఖర్, పలువురు నేతలు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *