Breaking News

పి.ఆర్.సి లో ఉద్యోగుల కు రావలసిన మిగతా జీవో లను ఇప్పించడంలో చొరవ చూపాలి… : వినుకొండ రాజారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగులకు రావలసిన మిగతా జీవోలను ఇప్పించుట కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు సంక్షేమం సలహాదారులు యన్. చంద్రశేఖర్ రెడ్డి గారు చొరవ చూపాలని మిగతా జీవోల కోసం రాష్ట్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండడానికి సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులు నియమించారని, కనుక ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం తమరు చొరవ చూపి పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగులకు రావలసిన మిగతా జీవోలను ఇప్పించుట లో చొరవ చూపాలని నేడు విజయవాడలో ఆయన కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు, ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస రావు సంఘం సలహదారులు యన్. కె.వి. ప్రసాద్,యం. సాంబశివరావు, అభిషేక్ తదితరులు వినతిపత్రం సమర్పించారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *