మ్యాన్ అఫ్ ది మ్యాచ్ M.సాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జె పి ఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్‌ క్రిక్ ట్రిక్స్ అకాడమి వార్స్ స్ కార్తికా అకాడమి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రిక్‌ ట్రిక్స్ అకాడమీ 174 రన్స్ చేసింది. హరిదుర్గ మణికంఠ .50 రన్స్ .N. రాజేష్ 42 రన్స్ చేసారు. కార్తికా అకాడమి బోలర్‌ B.షణ్ముఖ్ ‘ 4 .వికెట్స్ తీశాడు సెకండ్ బ్యాటింగ్ చేసిన కార్తీక అకాడమీ బ్యాట్స్మెన్ Y .శశాంక్. 32 రన్స్ చేసాడు. క్రిక్ ట్రిక్స్ అకాడమీ 62 రన్స్ తేడాతో విజయం సాధించింది. క్రిక్ ట్రిక్స్ ప్లేయర్ M.సాయి మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *