ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు ఉంగుటూరు మండలం మదిరిపాడు గ్రామములో అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు మెట్లు నిర్మించ టానికి 5000 రూపాయలు విరాళం ఇచ్చి మానవత్వంతో పాటు సేవాదృక్పదాన్ని చాటుకున్నారు.
Tags vungutur
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …