రాజమహేంద్రవరం కు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాను కలిసిన జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భీమవరం లో జరిగిన అధికారిక కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న అనంతరం రాజమహేంద్రవరం కు చేరుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత సోమవారం రాత్రి విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంలో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత కూడా ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *