కలబంద చెట్టు వలన అనేక ఉపయోగాలు… 

నేటి పత్రిక ప్రజావార్త :

ముళ్ళు ఉన్న చెట్లు, పాలు గారే చెట్టు ఇళ్ళలో ఉండకూడదు అనే మాట మనం వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ అదృష్ట విషయాల్లో శాస్త్రానికి అతీతంగా ఉండే కొన్ని యోగాలు కొన్ని చెట్ల వలన మనకు కలిసి వస్తుంది ‌ . అలాంటి వాటిలో ఈ కలబంద చెట్టు ఒకటి ! మెర్కిజమ్ చిట్కాలలో ఇది ఒకటి . వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు. ఈ కలబంద మొక్క షాపు ముందు కడితే ఆకర్షణ పెరుగుతుంది అంటారు. దీనిని ఇంటి ముందు కడితే దుష్ట శక్తులు , దుష్ట పీడలు, దుస్వప్నాలు , నరఘోషలు దరిచేరవు అని నమ్మకం. కలబంద వలన ఆరోగ్య, వైద్యపరమైన ఎన్నో ఉపయోగాలు వున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *