ఐ క్రియేషన్స్ ఐకానిక్ మోడల్, వాక్ ఫర్ చారిటీ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో….


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లోని పున్నమి ఘాట్ లో ఐ క్రియేషన్స్ ఐకానిక్ మోడల్, వాక్ ఫర్ చారిటీ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో ఇన్నర్ వీల్ క్లబ్ అఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరుపున కాన్సర్ పేషెంట్ కు మెడికల్ అలవెన్సు మరియు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ 1,60,000 ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ముఖ్య అతిథిగా సి ఛానల్ ఎండి రమేష్, యాక్ట్రెస్ అంకిత బ్రహ్మ, డాక్టర్ శరత్ బాబు, నెఫ్రాలజిస్ట్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరియు పోజ్ యూని సెక్స్ సెలూన్ ఎండి రాకేష్ పాల్గొన్నారు. అలాగే మిస్సెస్ ఇండియా రన్నర్ అప్ స్నేహా చౌదరి, ఫ్యాషన్ డిజైనర్ మైని, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ కరంబీర్ కౌర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం విజేతలకు అవార్డులు ప్రధానం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *