కీలక పాత్ర పోషించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్ ల వ్యవస్థ పై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న నేపథ్యంలో బదిలీపై చత్తీసగడ్ కు వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గడిచిన మూడున్నర ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించి సత్సంబంధాలు కొనసాగేలా కీలకపాత్ర పోషించారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ప్రస్తుతించారు. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఫరిడవిళ్లేలా నిండైన హుందా తనంతో రాష్ట్ర పురాభివృద్ధిలో భాగస్వాములయ్యారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *