ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కి సంబంధించిన ఈశ్వరావు కి, 11వ డివిజన్ కి సంబంధించిన భగవాన్ రాము కి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం స్థానిక నాయకులు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా శుక్రవారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 30వేల రూపాయల ఆర్థిక సహాయం 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, 11వ డివిజన్ పార్టీ ఇన్ ఛార్జ్ పర్వతనేని పవన్ మరియు ట్రస్ట్ సిబ్బంది చేతుల మీదుగా వారికి అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

-సాధికారిత చాటేలా ‘నేషనల్ సరస్ మేళా’ నిర్వహణ -‘స్వయం AP’తో గ్రామీణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ -సెర్ప్, మెప్మాపై సమీక్షలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *