సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవ సాధికార సంస్థ తిరుపతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవా సాధికార సంస్థ తిరుపతి వై వీర్రాజు వారు నేటి రాత్రి చెన్నారెడ్డి కాలనీ లో గల సాంఘిక సంక్షేమ శాఖ యొక్క సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారము త్రాగునీరు నాణ్యత, పరిసరాల శుభ్రత, వైద్య సదుపాయాలను పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *