అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రధేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక, రిటైర్డు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గత ఏడాది పిభ్రవరి నెలలో 11 వ పిఆర్శీ పై ఉద్యమం జరిగిన సందర్బంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలుచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాదోరణి అవలంబిస్తున్నందున మార్చి 9 నుండి ఏప్రీల్ 3 వరకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ నోటీసును మంగళవారం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కె.యస్.జవర్ రెడ్డి, ఐఏఎస్ కి ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటి తరుపున అందజేసినట్లు ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News