తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం సాయుధ దళాల పతాక నిధికి తిరుపతి జిల్లా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది అందచేసిన రూ. 3,05,353 విరాళం చెక్కును డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్, వారి సిబ్బందితో కలిసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయ శంకర్ రెడ్డి కి అందచేసిన జిల్లా కలెక్టర్ కె వెంకట రమణా రెడ్డి.
Prajavartha Online Telugu News