తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్. నేటి మంగళ వారం ఉదయం తిరుమల శ్రీవారిని గౌ. కేంద్ర మంత్రివర్యులు కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Prajavartha Online Telugu News