Breaking News

సోమవారం వరకు నిత్యావసర సరుకులు సరఫరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్ల్లాలోని రేషన్ కార్డు దారులందరికీ జూన్ నెల ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయు నిత్యావసర సరుకులు రెండు రోజులు(19.06.52023) సోమవారం వరకు పొడిగించడమైనదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రేషన్ కార్డు దారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చౌక ధరల దుకాణ డీలర్లు మరియు ఎండియు ఆపరేటర్లు 19.06.2023 సోమవారం వరకు సరుకులు పంపిణీ చేయవలసిందిగా ఆపరేటర్లకు డా. పి. సంపత్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *