Breaking News

తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుగంచిప్రోలు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమంత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఆషాడ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారి మూలవిరాటు మరియు పరివార దేవతలకు దాతల సహకారంతో వివిధ రకాల కూరగాయలు,పండ్లతోటి అలంకరణ చేశారు. సాయంత్రం వరకు భక్తులకు అమ్మవారి శాకంబరీ దర్శనం కల్పిస్తామని డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి కె. రమేష్ నాయుడు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *