Breaking News

దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా పోలీసులకు రైన్ కోట్స్ వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం విజయవాడ నగరంలో ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న 90 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు వర్షాకాలం సందర్భంగా వారి వీధి నిర్వహణలో ఉపయోగపడే విధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెయిన్ కోట్ లను 12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా రవి ట్రాఫిక్ పోలీస్ లకు అందజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *