మినీ జాబ్ మేళా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిపించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ [APSSDC] ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిపించాలనే దిశగా రాష్ట్ర పభ్రుత్వం ఆధ్వర్యంలో – గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, విజయవాడ, యన్.టి.ర్ జిల్లా నందు ది: 28-02-2024 అనగా ఉదయం 09:00 గంటల నుండి మినీ జాబ్ మేళా నిర్వహించబడును అని మరియు ఈ అవకాశాన్ని ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిటెక్, ఫార్మసీ, ఐ.టి.ఐ మరియు డిప్లొమా అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలసిందిగా మరియు skilluniverse.apssdc.in లో రిజిస్ట్రేష్ట్రేన్ చేసుకోగలరు అని యన్.టి.ర్ జిల్లా – డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ .ఎస్.ధిల్లీరావు  తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఈ మినీ జాబ్ మేళా లో 04 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ మినీ జాబ్ మేళా కి వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడును అని యన్.టి.ర్ జిల్లా – డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ .ఎస్.ధిల్లీరావు గారు తెలియచేశారు. మరిన్ని వివరముల కోసం 9347779032, 9032633548, 9391254464 నందు సంపద్రించగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *