గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్  కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,రావి చెట్టు సెంటర్,లింగయ్య  స్ట్రీట్ ప్రాంతాలలో సుధీర గారు,11వ డివిజన్,RR గార్డెన్స్,కనకదుర్గ కాలాని,వివేకానంద కాలనీ ప్రాంతాలలో క్రాంతి  గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి  ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి ,రాష్ట్ర సీనియర్ నాయకులు వేగి వెంకటేశ్వర రావు ,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్ మరియు డివిజన్ అధ్యక్షులు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *