మొదటి విడత జగనన్న విద్యా దీవెన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 18 మండలాలు, 3 మునిసిపాలిటీ ల పరిధి లో 2023-24 ఏడాదికి సంబంధించి 31926 విద్యార్థులకి చెందిన 28730 తల్లుల ఖాతాలోకి రూ.24,09,39,718/- లు జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నేరుగా నగదు బదలీ (డిబిటి) మార్చి ఒకటవ తేదీన జమ చెయ్యడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ మండలాలు వారీగా జగనన్న విద్యా దీవెన వివరాలూ తెలియ జేశారు.

మండలము, విద్యార్దులు, తల్లులు, జమ చేస్తున్న మొత్తం…

అనపర్తి .. 1073 విద్యార్దులు, 979 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.81,18,276

బిక్కవోలు 1218 విద్యార్దులు, 1100 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ. 90,53,577

చాగల్లు – 1186 విద్యార్దులు, 1081 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.92,18,012

దేవరపల్లి – 1356 విద్యార్దులు, 1228 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,00,90,726

గోకవరం 874 విద్యార్దులు, 798 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.56,84,116

గోపాలపురం 990 విద్యార్దులు, 878 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.72,89,511

కడియం – 1646 విద్యార్దులు, 1480 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,23,66,986

కోరుకొండ – 1177 విద్యార్దులు, 1074 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.80,62,073

కొవ్వూరు – 1225 విద్యార్దులు, 1088 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.94,30,593

కొవ్వూరు (అర్బన్) – 713 విద్యార్దులు, 636 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.52,84,667

నల్లజెర్ల – 1326 విద్యార్దులు, 1184 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,03,92,710

నిడదవోలు – 1459. విద్యార్దులు, 1294 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,12,40,109

నిడదవోలు (అర్బన్) – 768 విద్యార్దులు, 690 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.63,56,325

పెరవలి – 1330 విద్యార్దులు, 1184 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,00,05,386

రాజమండ్రి (అర్బన్) – 5777 విద్యార్దులు, 5212 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.4,48,23,763

రాజమహేంద్రవరం రూరల్ – 3444 విద్యార్దులు, 3091 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.2,54,87,929

రాజానగరం – 1751 విద్యార్దులు, 1582 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,25,38,331

రంగంపేట – 1056 విద్యార్దులు, 941 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.71,87,403

సీతానగరం – 1115 విద్యార్దులు, 1028 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.83,64,098

తాళ్లపూడి – 942 విద్యార్దులు, 835 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.7318190

ఉండ్రాజవరం – 1500 విద్యార్దులు, 1347 తల్లులు, జమ చేస్తున్న మొత్తం రూ.1,26,26,937.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *