యూనియన్ బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ను సందర్శించిన ఆర్.బి.ఐ జనరల్ మేనేజర్ మహానంద

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
ధవళేశ్వరం లోని స్థానిక ఐ.ఎల్. టి.డి సెంటర్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్న వృత్తివిద్యా కోర్సులను ఈరోజు శనివారం నాడు ఆర్బిఐ జనరల్ మేనేజర్ మహానంద, ఆర్బిఐ ఎ.ల్డి.ఓ నాగప్రవీణ్ శనివారం సందర్శించి యూనియన్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న కోర్సులను ఆర్ అండ్ ఏ.సి ,సి.సి కెమెరా రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్ లో వాటి వివరాలను అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ తాడి. శ్రీనివాసరావు, స్టాఫ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *