న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ లో ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అలాగే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం పార్లమెంట్ భవన్ లో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్, అమలాపురం ఎంపి జి.ఎమ్.హరీష్ బాలయోగి, వైజాగ్ ఎంపి శ్రీ భరత్ తో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మర్యాద పూర్వకంగా టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు.
Tags delhi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …