తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ వల్ల విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ’రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
Tags tirumala
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …