తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా, EMRS కొడవలూరు, ఓజిలి, బి.ఎన్ కండ్రిగ లో తెలుగు, హిందీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్ నందు గెస్ట్ ఫాకల్టీ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్ ITDA కార్యాలయం నెల్లూరు నందు నోటీసు బోర్డు లో మరియు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, తిరుపతి వారి కార్యాలయం లో ప్రదర్శించడం జరిగింది. కావున వీటిపై ఏమైనా అభ్యంతరములు ఉన్నచో తేదీ 4.11.2024 లోపుగా ITDA కార్యాలయము నందు గాని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం, తిరుపతి నందు కానీ మీ యొక్క అభ్యంతరములు తెలియజేయగలరని ప్రాజెక్ట్ అధికారి,ఐటిడిఏ, నెల్లూరు పిబికె పరిమళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News