గంపలగూడెం , నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ పాల కేంద్రాలకు పాల సేకరణ మరింత పెరగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమర్ ప్రమోటర్లు, అధికారులను ఆదేశించారు. గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని గురువారం జేసీ సందర్శించి, ప్రమోటర్లు, పాడిరైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పథకం పాడి రైతుల పాలిట వరమని, జిల్లాలో జగనన్న …
Read More »Tag Archives: gampalagudam
రైతు సమస్యలు పరిష్కరానికి ప్రత్యేక రైతు స్పందన కార్యక్రమం…
-ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు కావాలి… -ఆర్బీకేల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు… జి. కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ చెప్పారు. బుధవారం జి.కొండూరులో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన …
Read More »జగనన్న శాశ్వత గృహ పథకం అమలు లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు…
-సచివాలయ సిబ్బందికి ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత గృహ పథకం అమలు లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మి హెచ్చరించారు. గంపలగూడెం మండలం ఉటుకురు గ్రామం లోని గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం నత్తనడకన సాగడంపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై అర్హులైన లబ్ధిదారులకు …
Read More »
Prajavartha Online Telugu News