-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన డీజిల్, పెట్రోల్ ఇక్కడ లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించి తద్వారా లాభాల బాటలో పయనించి, రైతులకు మేలుచేసేవిధంగా పెట్రోల్ బంకును నిర్వహించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కలిదిండి పిఏసీఎస్ అధ్యక్షురాలు ఊర కళ్యాణి, సోసైటీ బ్యాంక్ మేనేజర్ పీవీవీ సత్యనారాయణల ఆధ్వర్యంలో పడమటపాలెం పంచాయతీలోని కలిదిండి సోసైటీ పెట్రోల్ బంక్ పునః ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మేల్యే డిఎన్ఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. ఈ …
Read More »Tag Archives: kalidindi
కలిదిండి ఆర్ అండ్ బి రోడ్డు నుంచి సంతోషపురం వరకు రూ. 7.40 కోట్లతో 6.65 కిలోమీటర్లు రహదారి నిర్మాణం
-ఎమ్మేల్యే డిఎన్ఆర్ కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : అవసరమైన ప్రాంతానికి పటిష్టమైన రహదారి నిర్మాణం శ్రీ పాతాళ భోగేశ్వస్వామి వారి ఆశీస్సులతో నేడు కార్యరూపం దాల్చడం చాలా సంతోషముగా ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి ఆర్ ఆండ్ బీ మెయిన్ రోడ్డు ఆర్చి నుంచి శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి వారి ఆలయం వరకు 2.8కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డిఎన్ఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక నిర్మాణాలకు దేశంలోనే పేరు పొందిన విశ్వాసముద్ర ఇంజనీరింగ్ …
Read More »కలిదిండి మండలంలోని 1450 మంది డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ ఆసరాగా రెండోవ విడత రూ. 14 కోట్లు పంపిణీ…
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : ఆసరా సంబరాలను పెద్దఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచెప్పిన కైకలూరు నియోజకవర్గ అక్కచెల్లమ్మల రుణం ఎప్పటికి తీర్చుకోలేనిదని, ఇదే ఆప్యాయత, అభిమానం మీ నుండి కోరుకుంటూ మీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి మండలం తాడినాడ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా రెండోవ విడత కార్యక్రమానికి ఎమ్మేల్యే డిఎన్ఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భేంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కలిదిండి మండల అక్కచెల్లమ్మలకు …
Read More »కలిదిండి మండలంలో రెండవ విడత వైఎస్సార్ ఆసరాగా రూ.14 కోట్లు అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేశాం…
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : లంకగ్రామాల్లో రోడ్ల సౌకర్యం మెరుగు పరచడానికి ఈ రెండున్నరేళ్లలో రూ. 25 కోట్ల రూపాయల నిధులు కేటాయించి చాలావరకు పనులు ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. వైస్సార్ ఆసరా రెండవ విడత పంపిణీలో భాగంగా బుధవారం కలిదిండి మండలం పెద్దలంక హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్యఅతిదిగా పాల్గొని వైస్సారా ఆసరా చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగనన్న ఇచ్చిన మాట …
Read More »అన్ని విభాగాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నాం… : ఈఒ. డి. భ్రమరాంబ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రులకు వచ్చే భక్తులకు ప్రసాదాలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ అన్నారు. బుద్ధావారి గుడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ పాక శాలను శనివారం ఇవో డి. భ్రమరాంబ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు లక్ష 50 వేల లడ్డూ ప్రసాదాలు తయారీ చేసి భక్తులకు విక్రయిస్తున్నామన్నారు. …
Read More »శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డిఎన్ఆర్
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్ని సాంప్రదాయబద్దంగా జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు అనుసరించి, అమ్మవారిని దర్శించి శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు పొందాలనిశాసనస్సుభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని శ్యామలాంబ అమ్మ వారి ఆలయ చైర్మన్ శ్రీమతి తెలగంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వరస్వామి మరియు శ్యామలాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శించారు. అనంతరం ఆయన ఈ నెల 7 వ తేదీ నుంచి 15 తారీఖు వరుకు జరిగే శ్రీదేవి శరన్నవరాత్రుల …
Read More »ప్రాథమిక ఆరోగ్య కేంధ్రం ద్వారా ఏపీఎన్ ఆర్టీఎస్ సంస్థ ప్రతినిధులు రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయం…
-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కష్టకాలంలో దానిని అరికట్టే చర్యల్లో అవసరమైన సామగ్రిని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ వారిని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంధ్రానికి ఏపీఎన్ ఆర్టీఎస్. సంస్థ రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా హృదయం భగవన్నిలయమని, .ప్రవాసాంధ్రులు ఏదూర తీరాల్లో ఉన్నా, స్వంత గడ్డకు సేవ చేయాలనే సంకల్పం తో …
Read More »పాలిటెక్నిక్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న దృష్ట్యావిద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలి…
-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ విద్యార్థులకు కావలసిన అన్నిరకాల వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు) అన్నారు. సోమవారం కలిదిండి పాలిటెక్నిక్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరారవు మాట్లాడుతూ అడ్మిషన్స్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో విద్యార్థుల కు హాస్టల్ సౌకర్యం తప్పనిసరి అని, ఈ విషయం పై ఉన్నతాధికారులతో మాట్లాడమని ప్రిన్సిపాల్ కోరాన్నారు. . జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వారికి తాను ఫోన్ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అన్ని విధాల మేలు చేస్తుందని ఇందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నిదర్శనం…
-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పేదప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుందని ఇందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తార్కాణం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ తండ్రి రాజన్న పేదల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకువేస్, సీయం జగన్మోహన్ …
Read More »కొండంగి-1, కొండంగి-2 ఎత్తిపోతల స్కీం లకు సంబందిచిన గ్రామాల రైతులతో రెండు కమిటీలు వేయాలి…
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : కొండంగి-1 మరియు కొండంగి-2 ఎత్తిపోతల స్కీం లకు సంబంధించి సంబందిత గ్రామాల రైతులతో రెండు కమిటీలు వేయాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అధికారులు తన దృష్టికి తేవడం జరిగిందని తెలిపారు. బుధవారం కలిదిండి లో శాసననసభ్యులు దూలం నాగేశ్వరరావును కలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో కొండంగి ఎత్తిపోతల పథకం పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండంగి-1 మరియు కొండంగి-2 ఎత్తిపోతల స్కీం లకు సంబంధించి సంబందిత …
Read More »