Breaking News

Tag Archives: machilipatnam

9 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వారి ఆదేశానుసారం 3 కేటగిరీలకు N H M (నేషనల్ హెల్త్ మిషన్) , భాగంగా 1. జనరల్ ఫిజిషీయన్ లేదా మెడికల్ ఆఫీసర్ (ఫిజిషీయన్ లేకపోతే ) – 1పోస్టు 2. స్టాఫ్ నర్స్ 5 పోస్టులు , 3. DEIC మానేజర్ 2 పోస్టులు 4. ఆడియోలోజిస్ట్ మరియు స్పీచ్ లాంగ్వేజ్ పతలజిస్ట్ -1పోస్టు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో భర్తీ చేయుటకు జిల్లా …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి ఏక సభ్య కమిషన్ నియమించిన సుప్రీం కోర్ట్

-ఏక సభ్య కమిషన్కు 2025 జనవరి 9 లోగా రిప్రజెంటేషన్స్ సమర్పించవచ్చు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు (సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినదని, సదరు ఏకసభ్య కమిషన్ కార్యాలయము గిరిజన …

Read More »

జాతీయ లోక్ అదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి Aruna Sarika ఆదేశానుసారం, కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి K.V.Rama Krishnaiah ఆధ్వర్యంలో ది: 14.12.2024 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి ఏక సభ్య కమిషన్ నియమించిన సుప్రీం కోర్ట్

-ఏక సభ్య కమిషన్కు 2025 జనవరి 9 లోగా రిప్రజెంటేషన్స్ సమర్పించవచ్చు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (పంజాబ్ రాష్ట్రం & ఇతరులు Vs దేవిందర్ సింగ్ & ఇతరులు(సివిల్ అప్పీల్ నం. 2317 ఆఫ్ 2011), తేదీ 01.08.2024 న వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినదని, సదరు ఏకసభ్య కమిషన్ కార్యాలయము గిరిజన …

Read More »

జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో ముప్పాళ్ల గ్రామ పంచాయతీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  డిసెంబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోని చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కీ జాతీయ పంచాయతీ అవార్డు పొందిన సందర్బంగా అవార్డు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, డీపీవో మరియు జిల్లా పరిషత్ సీఈఓ కె.కన్నామ నాయుడు కి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మరియు డిప్యూటి సీఈఓ డా. ఆనంద్ కుమార్ అభినందనలు …

Read More »

రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు అల్ యూసుఫ్ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) మరియు పోస్ట్ బిఎస్సి నర్సింగ్ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు సౌదీ అరేబియా దేశం లో గల రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి dr పి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల యువత15-12-2024 …

Read More »

పర్యాటక ప్రదేశాలు తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల దూరాలను తెలిపే సూచిక బోర్దుల గోడ పత్రికను సోమవారం నగరంలో కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు.  జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రదేశాలు మంగినపూడి బీచ్, హంసలదీవి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కూచిపూడి నృత్య కళాశాల, పెడన కలంకారి తదితర ప్రదేశాల దూరాలను తెలిపే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ బోర్డులు జిల్లా సరిహద్దు ప్రాంతం కామయ్యతోపు నుంచి …

Read More »

ప్రభుత్వ శాఖల జిల్లా ప్రగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రగతిపై సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి శాఖల వారీగా సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీలలో ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిని ప్రభుత్వానికి వివరించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఎక్సైజ్, మైన్స్, అటవీ, …

Read More »

మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పని ప్రదేశాలలో మహిళలకు తగిన భద్రత వాతావరణం కల్పించి, వారిని గౌరవించడం కోసం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధము, పరిహారం) చట్టం-2013 అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ చట్టంపై తగిన ప్రచారం అవగాహన కల్పించడం కోసం కలెక్టరేట్ లో ఈచట్టంలోని అంశాలపై ఏర్పాటుచేసిన డిస్ప్లే బోర్డ్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్ట ప్రకారం కార్యాలయాలు, కర్మాగారాలు, స్వయం …

Read More »

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా భావించి సకాలంలో పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్చార్జి డిఆర్ఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, బందరు ఆర్డిఓ కే.స్వాతిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను …

Read More »