Breaking News

Tag Archives: mylavaram

ప్రజల నెత్తిన పెనుభారం మోపిన వైకాపా సర్కారు…

-రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు -ఏపీని సర్వనాశనం చేశారు -రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే టీడీపీ మహాకూటమికే సాధ్యం -మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ -చెవుటూరులో ఎన్నికల ప్రచారం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఐదేళ్ల వైకాపా పాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా దివాళా తీసిందని, రూ.13లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపారని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. …

Read More »

తనని తాను తగ్గించుకోనువాడు హెచ్చింపబడును…

-ప్రభువైన ఏసు క్రీస్తు చూపిన మార్గం మనకు ఆదర్శనీయం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో శనివారం నాడు దైవసేవకులు అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మంచిని గుర్తించండి మంచి చేసే వారిని అదరించండి గడిచిన ఐదేళ్ల కాలంలో నేను మైలవరం నియోజకవర్గం లో చేసిన సేవలు గుర్తించి సైకిల్ గుర్తు పై ఓటు వేసి నాకు మద్దతు తెలపాలని దైవ …

Read More »

తెలుగుదేశంలోనికి కొనసాగుతున్న వలసలు…

-మైలవరంలో క్రమేపీ క్షీణీస్తోన్న వైకాపా. -జూపూడి నుంచి టీడీపీలోనికి చేరికలు ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమేపీ క్షేణిస్తోంది. ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలోనికి వలసలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి, స్ధానిక ఎమ్మెల్యే వసంత వెంకట …

Read More »

మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేను.

-మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత  -సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి -నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేనని తెదేపా కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి కొత్తపల్లి …

Read More »

ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది… : వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుందన్నారు. పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు అని అన్నారు. విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు బుధవారం ఎన్నికల ప్రచార యాత్ర సాగిందన్నారు. గ్రామస్తులు …

Read More »

గడప గడపకి ఎన్నికల ప్రచారంలో దిమంత్ సాయి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గం మైలవరం పట్టణంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ (ఉమ్మడి కూటమి అభ్యర్థి) తనయుడు దిమంత్ సాయి గడప గడపకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి …

Read More »

అడుగు అడుగున జన నీరజనాల మధ్య వసంత విజయ ర్యాలీ

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగరంగ వైభవంగా మైలవరం నియోజకవర్గం లోని జి. కొండూరు పట్టణంలో మొదలు అయినా వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం. అడుగు అడుగున జన నీరజనాల మధ్య కొనసాగుతున్న వసంత విజయ ర్యాలీ ని తలపించే ఎన్నికల ప్రచారం. మంగళవారం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి …

Read More »

మైలవరంలో ఎన్నికల ప్రచారంలో యువనేత వసంత ధీమంత్ సాయి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారం లో చురుకుగా దూసుకుపోతున్న యువనేత వసంత ధీమంత్ సాయి. శనివారం రాత్రి మైలవరం పట్టణం లో యాదవ బజారులోని పలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువనేత ధీమంత్ బాబు స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ణప్తి చేశారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని …

Read More »

యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం టీడీపీ మహాకూటమికి ఓటు వేయాలి…

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ ప్రజలారా మీరు నాపట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మైలవరం మండల పరిధిలోని చండ్రగూడెం తో పాటు శివారు ప్రాంతాలైన సజ్జపాడు, జంగాలపల్లి, బోర్రగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న పోటీ సామాన్యుడు… …

Read More »

భారీగా వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్ ర్యాలీ

-మూడు రాజధానులకి వ్యతిరేకంగా జగన్ ని ప్రశ్నించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ : టి.డి.పి ఎం.పి అభ్యర్థి కేశినేని శివ నాథ్ -నామినేషన్ దాఖలు చేసిన వసంత కృష్ణ ప్రసాద్ -ర్యాలీలో పాల్గొన్న కేశినేని శివ నాథ్, దేవినేని ఉమ మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం అడ్డుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిలిపివేశాడు. అమరావతి రాజధాని గా ఉండాలంటే చంద్రబాబు ముఖ్య మంత్రి గా అధికారంలోకి రావాలన్నారు. బిజెపి జనసేన బలపరిచిన టిడిపి …

Read More »