-ఐవిఆర్ఎస్ ద్వారా వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నాం -ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి -రానున్న వర్షాకాలం దృష్ట్యా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంచాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో డెసిల్టేషన్, ఓపెన్ రిచెస్ , సెమీ మెకానైజ్డ్ పాయింట్స్ ద్వారా త్రవ్వకాలు చేపట్టి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ను 45 రోజులలోగా గుర్తించిన స్టాక్ యార్డులలో అందుబాటులో …
Read More »Tag Archives: rajamendri
మంచి రోజులు వచ్చాయి రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చింది..
-రాజవోలు గ్రామంలో రైతులకు వ్యవసాయ యాంత్రికరణలు అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త మంచి రోజులు వచ్చాయని రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చిందని, రైతన్నకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం ముందుకెళుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజవోలు గ్రామంలో మూడు కిషీ ట్రాక్టర్లు (పవర్ టిల్లర్) ఒక రోటోవేటర్, బ్యాటరీ స్ప్రేయర్లు అర్హులైన రైతులకు ఎమ్మెల్యే గోరంట్ల అందించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని, …
Read More »అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవుదాం
-అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. -ఏప్రియల్ 14 నుంచి 20 వ తేదీ వరకు అగ్ని మాపక వారోత్సవాలు -ఫైర్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్ధం అగ్ని మాపక వారోత్సవాలను ప్రతి ఏటా ఏప్రియల్ 14 వ తేదీ నుంచి నిర్వహించు కుంటున్నామని రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్ జెనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఇన్నిస్ …
Read More »రెవెన్యూ అధికారులు కార్యశాల ఒక నిర్ణాయక పాత్రకు వేదికగా నిలవాలి
-అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి -పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి -ఫలవంతమైన దిశగా ఒక రోజు రెవెన్యూ అధికారులు కార్యశాల -అర్జిల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా ఒక సమస్య వొస్తే దాని స్థాయినీ కూడా అంచనా వేసి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని, హేతుబద్ధత కలిగిన పరిష్కారం చేసినప్పుడే భూ సమస్యలకి, ఇతర సమస్యలకు పరిష్కారం సాధ్యం …
Read More »బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యత
-1800 425 4156, 1098 , 1091 సమాచారం అందించండి -డీఆర్వో సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాలు నిరోధించడానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సంచాలకులు ఎమ్. వేణుగోపాల్ రెడ్డి బాల్య వివాహ నిరోధక కార్యాచరణ ప్రణాళిక పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి …
Read More »పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సి. హెచ్. సునీత పేర్కొన్నారు. ఆదివారం కోరుకొండ మండలం శ్రీ రంగ పట్నం గ్రామంలో జరుగుతున్న జాతీయ సేవా పథకం లో భాగంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు మూడవ రోజు గ్రామ వీధులలో స్వచ్ఛ భారత్ ర్యాలీ మరియు పెరటి తోటల పెంపకం పై అవగాహనా కార్యక్రమాల ను చేపట్టారు. ఈ సందర్బంగా పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత మన బాధ్యతే అంటూ …
Read More »బ్రెయిలీ సాధనాలు పై అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల ప్రధాన తపాలా కార్యాలయం ప్రక్కన గల బాలికోన్నత పాఠశాలలో గల “జియాన్ అంధుల స్కూల్ ” లో ప్రాంతీయ భాషలో దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు బ్రెయిలీ సాధనాలు పై అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జడ్జి, డిఎల్ఎస్ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పేద పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు న్యాయం అందించాలనే …
Read More »తూర్పు గోదావరి జిల్లా లో క్షయ వ్యాధి తగ్గు ముఖం పడుతోంది….
-ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. -డాక్టర్ ఎన్ .వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో క్షయ వ్యాధి లక్ష్యాలు ను ఆదిగమించడం తో పాటు వ్యాధి గ్రస్తులను ముందగా గుర్తుంచి త్వరితగతిని చికిత్స అందించడం వలన క్షయ వ్యాధి క్రమేపి తగ్గు ముఖం పడుతోందని త జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారిణి డాక్టర్ ఎన్. వసుంధర ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా లో ప్రస్తుతం 2864 మంది సాధారణ క్షయ వ్యాధి …
Read More »పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకొంటాం , అత్యవసర సేవలను నిలిపివేయడం జరుగుతుంది
-పన్నులు చెల్లించి మౌలిక సదుపాయాల కల్పన కు, సక్రమ నిర్వహణకు సహకరించండి -ఆస్తిపన్ను బకాయిలు రూ.10 కోట్లు, నీటి చార్జీల బకాయిలు రూ.2 కోట్లు -నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన పన్నులు, పన్నేతరములను వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని మునిసిపల్ కమిషనరు కేతన్ గార్గ్ కోరారు. ఆదివారం ఉదయం ఆర్ ఎమ్ సి అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు రూపొందించిన చట్టం పోక్సో..
-పోక్సో చట్టం, బాధితుల పరిహార పథకంపై అవగాహనా కోసం డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో కార్యాశాల నిర్వాహణ -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల బాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం పోక్సో చట్టం (POCSO Act) రూపొందించడం జరిగిందనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు NALSA & APSLSA నేత్రుత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకం పై …
Read More »
Prajavartha Online Telugu News