-ఎన్నికల కమిషన్ కు నివేదిక అందజేస్తాం -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ్య యూనివర్సిటీ లో రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల కు చెందిన కౌంటింగ్ కేంద్రం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను సంబంధిత అధికారులతో కలిసి ముందస్తుగా పరిశీలించడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు. …
Read More »Tag Archives: rajamendri
నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత కుటుంబ సభ్యులు స్థానిక ఎ వి అప్పారావు రోడ్ నందు గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలకు అన్ని మంచి జరగాలని పూజలు నిర్వహించి నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల చే ఆశీర్వచనం అంద …
Read More »జిల్లాలో జనవరి 1 వ తేదీ నుంచి 8 వతేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం…
-డిఆర్డిఏ పిడి ఎన్ వివిఎస్ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వై ఎస్ హగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వై ఎస్ ఆర్ పింఛను కానుక పించనును ప్రస్తుతం ఇస్తున్న రు.2750/-లు నుండి 3,000/- రూపాయలకు పెంపుదల చేయడమైనది. పెరిగిన మొత్త వీటితో కూడిన పింఛను 2024 జనవరి 1 వ తేదీ నుంచి 8 వతేదీ వరకు జిల్లాలోని అన్ని మండలములోను పురపాలక సంఘాల్లోను పంపిణీ చేయడం జరుగుతుందని డిఆర్డిఏ పిడి ఎన్ వి వి ఎస్ …
Read More »నాన్ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ది..30-10-2023 వ తేదిన బ్యాంకు నందు ఉన్న అప్పటి నాన్ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ ఆఫీసియల్ పర్సన్ ఇన్ ఛార్జ్ కమిటీ నియమించుట జరిగినది. కమిటీ సభ్యులు గా (1) చైర్ పర్సన్ గా జాయింట్ కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం. (2)మెంబర్ గా జిల్లా సహకార ఆడిట్ ఆఫీసర్. తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (3) అసిస్టెంట్ రిజిస్ట్రార్ (Estt), O/o. డివిజినల్ సహకార కార్యాలయం, …
Read More »నోడల్ అధికారులు ఎన్నికల ప్రక్రియ కోసం సంసిద్దులు కావాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఎన్నికల ప్రక్రియ కోసం సంసిద్దులు కావాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు చేయాల్సిన విధి విధానాలపై కలెక్టర్ డా. మాధవీలత, ఇంచార్జి జేసీ, మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్ తో కలసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా …
Read More »జిల్లాలో ఈ ఏడాది రు.48.67 కోట్లతో 15210 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల అందిస్తున్నాం.
-లక్ష్యాలను నిర్థేశించుకొని ఆ దిశగా ఇష్టంతో కష్ట పడితే ఫలితాలు సాధ్యం -కలెక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోటీ ప్రపంచంలో మరింత రాణించే విధంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబ్ లను అందజేసి నాణ్యమైన భోధనా విధాణఆన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న తరగతుల వారిని మైనారిటీలుగా పరిగణిస్తామని అన్నారు. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992 చట్టంలోని వివిధ అంశాలపై …
Read More »జిల్లా ను కుష్ఠు రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు కృషి చెయ్యాలి
-కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా జిల్లా లోని ఆరోగ్య మహిళా కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి చర్మ వ్యాధులు మరియు నరములకు సంబంధిచిన అనుమానిత కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీసీ హాల్లో జిల్లా కాలక్టర్ అధ్యక్షతన జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(LCDC) జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. …
Read More »కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ లో అంతర్జాతీయ సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ (ISTS) కాన్ఫరెన్స్ రెండో రోజున ఈ క్రింది రెండు అంశాలపై చర్చ జరిగింది. ‘వాణిజ్య వ్యవసాయం కోసం పంట నిర్వహణలో వాతావరణ అనుకులిత నూతన మార్గాలు’ ‘కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం లో కొత్త దృక్కోణాలు మరియు విలువ జోడింపు డాక్టర్ పి.ఎస్. బ్రహ్మానంద్, ప్రాజెక్ట్ డైరెక్టర్, వాటర్ టెక్నాలజీ సెంటర్, న్యూఢిల్లీ ఈ సెషన్‌కు ఛైర్మన్‌గా, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బెంగళూరులోని రీసెర్చ్ …
Read More »ధాన్యం సేకరణ పై జిల్లా యంత్రాంగం చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై సంయుక్త కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ఒక ప్రకటన జారీ చేసియున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖరీఫ్ సీజన్ 2023-24 లో రైతులు పండించిన ధాన్యానికి MSP అందించుటకు గాను జిల్లా యంత్రాంగం ఈ క్రింది చర్యలు చేపట్టియున్నారు. రైతులు తాను పండించిన ధాన్యాన్ని MSPకంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు మీడియేటర్సకు, మిల్లర్సకు అమ్ముకోకుండాగా మరియు మిల్లర్స అక్రమంగా ఆన్లోడ్ ఛార్జీలు క్రింద డబ్బులు వసూలు చేయకుండాగాను …
Read More »
Prajavartha Online Telugu News