-డిసెంబర్ 31 వరకూ భూ విభజనకు అవకాశం -రూ.500 విభజన రుసుము మాఫీ -రూ.50 నామమాత్రపు రుసుముతో సేవలు -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో రీ-సర్వే పూర్తైన గ్రామాలలో వెబ్ ల్యాండ్ 2.0లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకునేందుకు 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించబడిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …
Read More »Tag Archives: rajamendri
పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందన్న మంత్రి దుర్గేష్ -నిడదవోలులోని కార్యాలయంలో 33 మంది బాధితులకు రూ.30,94,913 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 192 మందికి రూ. 1.84 కోట్ల లబ్ధి చేకూర్చామన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటిదని, తద్వారా పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర …
Read More »జూలై 10న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశాలు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రవర్తన, హాజరు మరియు శారీరక–మానసిక అభివృద్ధి పై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు జూలై 10న జిల్లావ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశాలు (Parent-Teacher Meetings – PTMs) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 976 ప్రభుత్వ పాఠశాలలు, 568 ప్రైవేట్ పాఠశాలలు, మరియు 126 ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఒకేసారి PTMలు నిర్వహించనున్నట్లు తెలియ చేశారు. విద్యార్థుల ప్రగతిపై …
Read More »అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణం చేపడుతున్న లే అవుట్ లలో అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. హౌసింగ్ డే ను పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి వెలుగుబంద లే అవుట్, కానవరం, పల్లకడియం లలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం …
Read More »ఘనంగా 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం
-డీసీవో ఎమ్.వెంకట రమణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని, చిన్న రైతులు, మహిళా సంఘాలు, చిన్న సుక్ష్మ తరహా పరిశ్రమలు సహకార సూత్రాల ఆధారంగా ఆర్థికంగా ఎదుగుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా సహకార అధికారి ఎమ్.వెంకటరమణ అన్నారు. సహకార ఉద్యమం అనేది లాభం కోసం కాదనీ, సమాజ సంక్షేమం కోసమని జిల్లా సహకార అధికారి ఎమ్ వెంకట రమణ పేర్కొనారు. శనివారం ఉదయం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల నుండి ఆర్యాపురం …
Read More »అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
-ప్రజల సంతృప్తితే లక్ష్యం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాత్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నిర్వహణ విషయంలో ఏజెన్సీ, ఆర్ ఎమ్ సి అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకు ఆహరం పంపిణీ చేసే విధానంలో అన్నా క్యాంటీన్ లని నిర్వహిస్తూన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు రోజూ ఐదు రూపాయలకే ఆహారం …
Read More »అజ్జరం ఇత్తడి కళాకారుల జ్ఞాపికను సీఎం చంద్రబాబుకు బహుకరణ
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు (మలకపల్లి, తాళ్లపూడి), నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా అజ్జరం గ్రామంలో ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న 300 కుటుంబాల పరిస్థితిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వివరించారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున అజ్జరం గ్రామంలోని కళాకారులు తయారు చేసిన …
Read More »మెప్మాలో పౌర సేవలు సత్వరం అందించేందుకు డిజిటల్ విధానానికి శ్రీకారం
-మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ -సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆర్పీలకు సూచన -రిసోర్స్ పర్సన్స్ కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబుల పంపిణీ -ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన -మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి -డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »“తల్లికి వందనం” నగదు అందని వారికోసం గ్రామ, వార్డు సచివాలయాలలో ఫిర్యాదు కు అవకాశం
-అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “తల్లికి వందనం” పథకానికి నమోదు చేసుకొని, ఖాతా లలో నగదు జమ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ గ్రామ, వార్డు సచివాలయంలో అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఆమేరకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ జేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో “తల్లికి వందనం” పథకం పై డివిజనల్ అభివృద్ధి అధికారి (డి ఎల్ …
Read More »కొత్త మాడ్యూల్ చట్టపరమైన సేవల విషయం పై అవగాహన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నల్సా పథకాలపై ప్రత్యేక దృష్టితో కొత్త మాడ్యూల్ చట్టపరమైన సేవల విషయం పై అవగాహన కల్పించడం కోసం శనివారం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. NALSA (జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ) & APSLSA (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందరికీ న్యాయం చేకూర్చడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. నల్సా పథకం, …
Read More »
Prajavartha Online Telugu News