-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ …
Read More »Tag Archives: tirupathi
దసరా కానుకగా డీఏ మంజూరు చేయండి
– ఉద్యోగుల సమస్యల పరిష్కారం వైపు ప్రభుత్వం అడుగులు వేయాలి. – పీఆర్‌సీ కమిషనర్ నియామకం పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోండి – ఏపీ ఎన్‌జీజీవో అధ్యక్షులు, ఏపీ జేఏసీ ఛైర్మన్ ఎ.విద్యాసాగర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు నిర్మాణాత్మక సహకారం అందిస్తున్నారని.. గత ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసిందని, అయితే కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా డీఏ మంజూరు చేయాలని ఏపీ ఎన్‌జీజీవో అధ్యక్షులు, ఏపీ జేఏసీ ఛైర్మన్ …
Read More »చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గురుపూజోత్సవం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో ఉపాధ్యాయులకు ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలో ఒకరు హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసి, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, మోమెంటో అందజేసి గౌరవించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డా. హరిప్రసాద్ భారతీయ సంస్కృతిలో గురువుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ – “ప్రాచీన గురువులైన వశిష్టులు, విశ్వామిత్రులు, శుక్రాచార్యుడు నుండి ఆధునిక గురువులైన రామాణుకాచార్యులు, …
Read More »ఘనంగా ప్రాపర్టీ ఎక్స్పో 2025
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రెడాయ్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్పో 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో “ఒక ఉద్యోగం – ఒక ఇల్లు” అనే సూత్రాన్ని అమలు చేసి, ఉపాధి అవకాశాలను పెంపొందించడం చాలా ముఖ్యమని అన్నారు. ఉపాధి అవకాశాలు పెరిగితేనే గృహ అవసరాలు మరియు …
Read More »జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
-సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతి జిల్లాలో జరుగు జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతి జిల్లాలో జరుగు జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ మరియు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్ పి, హర్ష వర్ధన్ రాజు,జాయింట్ కలెక్టర్ శుభం …
Read More »శెట్టిపల్లి భూ సమస్యలకు పరిష్కారం..
-తొందరలోనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంటేశ్వర్ .. -దశాబ్దాల సమస్యను పరిష్కరించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -లబ్ధిదారులకి రెండు సెంట్లు చొప్పున సకల సౌకర్యాలతో లేఔట్ నిర్మించి త్వరలోనే అందజేస్తాం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి శెట్టిపల్లి భూముల సమస్యను నేటితో పరిష్కారమైందని రాజకీయ మరియు పరిపాలనాపరమైన సహకారంతో సాధ్యపడిందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శెట్టి పల్లె …
Read More »కచ్చపి ఆడిటోరియంలో అందరినీ అలరించిన గురుపూజోత్సవ సాంస్కృతిక వేడుకలు
-కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -ప్రతి విద్యార్థి పట్ల ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ చూపాలి -ఉపాధ్యాయులు కొత్త బోధన పద్ధతులను అవలంబించాలి -ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ -సర్వేపల్లి రాధాకృష్ణ ఒక తత్వవేత్త ఉపాద్యాయ వృత్తికి, రాష్ట్ర పతిగా దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు :తిరుపతి ఎం.ఎల్.ఏ ఆరణి శ్రీనివాసులు -సమాజాన్ని జాగృతి చేయడంలో ఉపాధ్యాయులే కీలకం-భావి తరాలకు దిశ, దశా నిర్దేశించే వారు …
Read More »రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం… : డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల నాయకులు కన్నాజనసేన నాయకులు, కార్యకర్తలు ఆదర్శ వంతంగా పనిచేయాలని, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కృషి …
Read More »నాలుగు జిల్లాల బి సి సంక్షేమ అధికారులకు సెన్స్ డైజేషన్ కార్యక్రమం
-అధికారులు నిబద్దతో, అంకిత భావంతో పనిచేయాలి -బి సి సంక్షేమ శాఖ కార్యదర్శి పి. సత్యనారాయణ పిలుపు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమకు చెందిన తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోని వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ లోని జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులకు ఒక రోజు “సెన్స్ డైజేషన్ కార్యక్రమం ” తిరుపతి తుడా ఆవరణం కచ్చపి ఆడిటోరియంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆ శాఖ …
Read More »నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) …
Read More »
Prajavartha Online Telugu News