Breaking News

Tag Archives: tirupathi

సోలార్ వినియోగం పై గ్రామస్థాయి లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోలార్ ఉత్పత్తి, వినియోగం పై గ్రామస్థాయి లోని ప్రజలకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై జిల్లా నెడ్ క్యాప్ మేనేజర్ దిలీప్ కుమార్ రెడ్డి,ఏ పి ఎస్ పి డి సి యల్, ఎస్ ఈ. సురేంద్రనాయుడు, జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలదేవి, నాబార్డు అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు రెడ్డిల తో …

Read More »

నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు SM Care Solutions GmbH ద్వారా జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం. అర్హత ప్రమాణాలు విద్యార్హత జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్ వయస్సు 35 సంవత్సరాలు లోపు అనుభవం బిఎస్సి – 2 సంవత్సరాలు, …

Read More »

చిన్నారిని హతమార్చిన హంతకుడికి చట్ట పరంగా కఠినంగా శిక్షపడేలా చేస్తాం

-నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వడమాల పేట, నేటి పత్రిక ప్రజావార్త : వడమాల పేట మండలం అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారిని హతమార్చిన హంతకునికి చట్ట పరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చిన్నారి తల్లిదండ్రులను వారి ఇంటి వద్ద కలిసి పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తాసిల్దార్ వడమల పేట జరీనాబి, ఈఓపీఆర్డి దయాసాగర్ తదితరులు ఉన్నారు.

Read More »

చంద్రగిరి నియోజకవర్గంలోని తొండవాడ లే అవుట్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి -తొండవాడ లేఔట్ లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు త్వరితగతిన పూర్తిస్థాయి ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ -తొండవాడ లేఅవుట్ లోని సమస్యలన్నీ త్వరితగతన పూర్తికి చర్యలు : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని -ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి…. ఇది మంచి ప్రభుత్వం : పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి నియోజక వర్గంలోని …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం

-పి ఎం ఎ వై 1.0 నిర్దేశించిన ఎన్టీఆర్ హౌసింగ్ లక్ష్యాలను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి -గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమాల్లో ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం ఒకటి అని, రానున్న 5ఏళ్లలో అర్హులైన ప్రతి పేద వారికి ఇల్లు కట్టించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాణ్యతగా స్టేజి కన్వర్షన్ చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గృహ …

Read More »

డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేపట్టనున్నాం

-అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నామని, అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. …

Read More »

తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 11-11- 2024 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అడు ట్రీ …

Read More »

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ తీసుకున్న చర్యల ద్వారా మెరుగైన సేవలు, సౌకర్యాలు అందుతున్నందున సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

–ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆ దేవ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నా: ఆం.ప్ర రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ తీసుకున్న చర్యల వలన అందుతున్నాయని, ప్రభుత్వానికి ఆ దేవ దేవుని అండ దండలు ఆశీస్సులు …

Read More »

యూత్ ఫెస్టివల్ యువతరంగ్ 24 కార్యక్రమం నవంబర్ 8 నుండి నవంబర్ 10వ తేది వరకు అట్టహాసంగా నిర్వహించాలి

-భారతదేశానికి యువత వెన్నెముక లాంటివారు -విద్యార్థులకు విద్య, క్రీడలు రెండు కళ్ళు లాంటివి -డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందిస్తాం : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడల శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి -క్రీడా ఆంధ్రప్రదేశ్ ను రూపొందిస్తాం : సాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ వెన్నెముక లాంటి వారు యువత అని, విద్యార్థులకు విద్య, క్రీడలు రెండు కళ్ళు లాంటివనీ, డ్రగ్స్ లేని రాష్ట్రంగా …

Read More »

స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్‌

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : CII – ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (FACE), తిరుపతిలో ఈరోజు “FPO – AgTech ఇంటర్‌ఫేస్ ఇన్ మ్యాంగో వాల్యూ చైన్స్‌ను బలోపేతం చేయడం”పై సంప్రదింపులపై స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మామిడి వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి మరియు ఆంధ్రప్రదేశ్‌లో మామిడి విలువ గొలుసు యొక్క స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి వ్యవసాయ-సాంకేతికతలను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించింది. ఈ సంప్రదింపులు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లకు, ముఖ్యంగా వాతావరణ-స్మార్ట్ టెక్నాలజీలను అవలంబించడం మరియు పంటకోత …

Read More »