Breaking News

Tag Archives: tirupati

మామిడికాయలు పక్వానికి వచ్చాకే గుజ్జు తయారీ పరిశ్రమల వద్దకు తీసుకురండి

-మామిడికాయల రైతులను ఇబ్బంది పెట్టకండి -జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త : మామిడికాయలు పక్వానికి వచ్చాకే గుజ్జు తయారీ పరిశ్రమల వద్దకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్.వెంకటేశ్వర్ రైతులకు సూచించారు. మంగళ వారం మధ్యాహ్నం కె.వి.బి.పురం మండల కేంద్రంలోని శ్రీ దేవరాజ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్,నారాయణవనం లోని టాసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,పుత్తూరు మండలం, పరమేశ్వర మంగళం లోని లియోన్ ఫుడ్ ప్రోడక్ట్స్ లకు చెందిన మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ కేంద్రాలను …

Read More »

ఈ నెల 24 నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు పిజి ఆర్ ఎస్

-ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో జరుగుచున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఇక నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి… అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు

-కాజ్వేలు,వంకలలో నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దు -ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది -జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల,డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు -జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007 -జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరియు ఎడ …

Read More »

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి లో మౌలిక వసతులు కల్పించి, రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ఆన్ని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ఆసుపత్రి లో వైద్య సదుపాయాల కల్పన పై డి సి హెచ్ ఎస్ ఆనంద మూర్తి సూపింటెండెంట్ల, మెడికల్ ఆఫీసర్లు తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

విపత్తులు రాకముందే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూ అప్రమత్తం చేయాలి.

– ఆపద మిత్ర కమిటీని జిల్లాలలో ఏర్పాటు చేయాలి. –  జిల్లాలలో ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రకృతి వైపరీత్యాల పై నివేదికలు సమర్పించాలి : రాష్ట్ర హోంమంత్రి  మతి వెలగపూడి అనిత. తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : బుదవారం సాయంత్రం మంగళగిరి సచివాలయం నుండి రాష్ట్ర హోంమంత్రి శ్రీ మతి వి.అనిత అన్ని జిల్లాల కల్లెక్టర్లు, ఎస్పిలతో మరియు సంబందిత అధికారులతో ముందస్తు చర్యల నిమిత్తం విపత్తుల నివారణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా …

Read More »

ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని గౌ. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జెసి శుభం బన్సల్ తో కలిసిపాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎస్డిసి …

Read More »

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్  నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్, టీటీడీ సిఈ సత్యనారాయణ తదితర అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించి …

Read More »

జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో సమీక్షా సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ గురించి సహకార సంఘాల కమీషనర్ మరియు రిజిస్ట్రార్ ఎ.బాబు I.A.S , రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కల్లెక్టర్లతో ఈరోజు సమీక్షా సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి శుభం భన్సల్ తిరుపతి మాట్లాడుతూ జిల్లాలోని 58 పి.ఎ.సి.ఎస్.లలో రికార్డులు కంప్యూటరీకరణ పనులు జరుగుతున్నాయని, సదరు ప్రక్రియలో భాగంగా సంఘ సభ్యుల KYC వివరాలు, లోన్లు, డిపాజిట్లు మరియు ఇతర వివరాలు ఆన్లైన్ …

Read More »

క్రమశిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్: జిల్లా విద్యాశాఖధికారి కె. వి. ఎన్. కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్, 75 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో మంగళం లో వున్నా జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కేవీక్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో స్కోట్, గైడ్ యూనిట్స్ విధిగా ఏర్పాటుకు కృషి జరుగుతుందని 2024-25వార్షిక సం. ము నకు గాను జిల్లాలో 1500 పాఠశాల లలో స్కౌట్ శాఖలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామని. ఇందులో ప్రధాన మంత్రి  క్రింద తిరుపతి జిల్లాలో …

Read More »

ఘనంగా 75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవ వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారులు కలసి స్టికర్, మెమెంటోను అందజేసి, శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం స్కౌట్స్ అవతరణ దినోత్సవ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమీషనర్లు ఎం. ఎం. రెడ్డి, టి. రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి ఎం. జయరాం, రాష్ట్ర సహాయ కార్య నిర్వాహక కమీషనర్ కోటేశ్వరరావు, …

Read More »