-కాపు వనసమారాధన లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న ఎంపీ కేశినేని తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : అధ్యాత్మికత , ఐక్యత స్నేహభావాలకు కార్తీక మాస వనభోజ మహోత్సవాలు ప్రతీకలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కార్తీక మాస వనభోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సోదర భావాలు పెంపొందటానికి దోహదపడతాయన్నారు. తిరువూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పట్ణణంలోని బొడ్డు మల్లికార్జునరావు మామిడి తోటలో ఆదివారం ఏర్పాటు చేసిన వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ …
Read More »Tag Archives: tiruvuru
ఆధ్యాత్మికత సేవా స్పూర్తి కలయిక కార్తీక మాసం వన సమారాధనలు
-తిరువూరులో ఆర్యవైశ్య సంఘం వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -యంగ్ రైటర్ నాళ్ల శ్రీ శ్రావ్య, ఎవరెస్ట్ అధిరోహించిన గుడిమెట్ల రాములను సన్మానించిన ఎంపీ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో ఏర్పాటు చేసే వనసమారాధనలు ఆధ్యాత్మికత సేవా స్పూర్తి కలయిక అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తిరువూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్ణణంలోని బొడ్డు శ్రీను మామిడి తోటలో ఆదివారం ఏర్పాటు చేసిన వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి …
Read More »గ్రామాల్లోని చిన్న చిన్న సమస్యలను ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి పరిష్కరిస్తాము : ఎంపీ కేశినేని శివనాథ్
-పలు గ్రామాల్లో అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం -అక్కపాలెం, మునుకుళ్ల,వావిలాల, రాజుగూడెం, పెద్దవరం, ఎర్రమడు గ్రామాల్లో జరిగిన సమీక్షా సమావేశం తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు రూరల్ మండలం అక్కపాలెం, మునుకుళ్ల, వావిలాల , రాజుగూడెం, పెద్దవరం, ఎర్రమడు గ్రామాల్లో గ్రామాభివృద్దిపై ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరు రూరల్ మండలంలో గురువారం పర్యటించారు. అక్కలపాలెం లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆ గ్రామంలో వున్న సమస్యలను …
Read More »రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్‌కే)లను ప్రారంభం
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ శుక్రవారం తిరువూరు మండలం, మునకుల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్‌కే)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. రైతులతో ముఖాముఖీగా సమావేశమై, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (ఎంఎస్‌పీ)లకే ధాన్యం విక్రయించవలసిందిగా సూచించారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఎండబెట్టి, నిర్దేశ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసి విక్రయం చేయాలని సూచించారు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ధాన్యం రవాణాను సమర్థవంతంగా …
Read More »తిరువూరు ఐషర్ ట్రాక్టర్ షోరూమ్‌లో రైతులకు ట్రాక్టర్ల పంపిణీ
-జీఎస్టీ తగ్గడంతో రైతులకు మేలు – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు ఐషర్ ట్రాక్టర్ షోరూమ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు కొనుగోలు చేసిన ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగమే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. రైతు కష్టానికి తగిన గుర్తింపు రావాలంటే ఆధునిక పరికరాలు, సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, …
Read More »టిడిపి కార్యకర్తలకు అండగా నిలుస్తా – ఎంపీ కేశినేని శివనాథ్
-విజయవాడ ఉత్సవ్ ఘన విజయం – ఎంపీ కేశినేని శివనాథ్ -అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎంపీ కేశినేని -సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరులో క్లీన్ సీప్ చేస్తాం– ఎంపీ కేశినేని శివనాథ్ -టిడిపి కార్యకర్తల కృషి వల్లే ఘనవిజయం సాధించాం – ఎంపీ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు పట్టణం మరియు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …
Read More »లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
-ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు. తిరువూరు అష్టలక్ష్మి ఆలయం సమీపంలో తిరువూరు లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ బోర్డర్ లో ఉన్న తమకు సింగిల్ పర్మిట్ విధానము ఇబ్బందికరముగా …
Read More »సమస్యలు చెప్పండి, నేను పరిష్కరిస్తా..
-ఆర్యవైశ్య ప్రముఖులకు ఎంపీ కేశినేని శివనాథ్ హామీ -విజయవాడ ఉత్సవ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహణ – ఎంపీ శివనాథ్ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు పట్టణంలోని కనక రెసిడెన్సిలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆర్యవైశ్య ప్రముఖులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం ఎప్పుడూ సేవాభావంతో, వ్యాపార నైపుణ్యంతో ముందంజలో ఉంటుంది. ఈ సమాజం అభివృద్ధి చెందితే, సమాజమే కాదు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆర్యవైశ్యుల సమస్యలు ఉంటే చెప్పండి. నేను …
Read More »తిరువూరు లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శిక్షణ తరగతులు
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు – తిరువూరు నియోజకవర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) అధ్యక్షుల శిక్షణ తరగతులు తిరువూరు కార్యాలయంలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులను మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం ప్రారంభించి, PACS పాత్రలు మరియు బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, చిన్న మరియు అంచున ఉన్న రైతులకు …
Read More »23 లక్షల నిధులతో పిఎసిఎస్ నూతన కార్యాలయ భవనం
-అనంతరం లక్ష్మీపురం పిఎసిఎస్ నూతన చైర్ పర్సన్ నెక్కలపు ప్రమీల మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్యక్రమాన్ని ఉద్దేశించి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ కేంద్రంలో అమిత్ షా గారు సహకార సంఘాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని దానిలో భాగంగానే దేశంలోని అన్ని సొసైటీను కంప్యూటర్జేషన్ చేయటానికి అమిత్ షా గారు పూనుకున్నారని కృష్ణా సహకార సంఘంలో అన్ని సొసైటీలు కంప్యూటరైజేషన్ పూర్తి …
Read More »
Prajavartha Online Telugu News