Breaking News

Daily Archives: June 3, 2024

రానున్న రెండు రోజులు జిల్లాలో 144 (2) సీఆర్ పిసి అమలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు నేపధ్యంలో సెక్షన్ 144(2) Cr.P.C కింద నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ మరియు అన్ని వివరణలు, అగ్నిమాపక ఆయుధాలు లేదా కర్రలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. కర్రలు, ఆయుధాలు, రాళ్లు మొదలైనవి, మొత్తం తూర్పుగోదావరి జిల్లా అధికార పరిధిలో తీసుకెళ్లడాన్ని నిషేధించడం జరిగిందని …

Read More »

కౌంటింగ్ ప్రక్రియ సర్వం సిద్ధం

-కౌంటింగ్ సన్నద్ధం పై నలుగురు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో సమీక్ష -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కౌంటింగ్ ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా వున్నామని కలెక్టర్  జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 భాగంగా నన్నయ్య యూనివర్సిటీ లో కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లుపై కౌంటింగ్ పరిశీలకులు రిటర్నింగ్ …

Read More »

రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన

రాజానగరం / రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎమ్ సుబ్రహ్మణ్యం తో కలిసి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో రాజమండ్రీ సిటి అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు ను మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, రాజమండ్రీ అసెంబ్లి …

Read More »

కొవ్వూరు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన

రాజానగరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు ఎస్సీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎమ్ సుబ్రహ్మణ్యం తో కలిసి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తో కలిసి పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో కొవ్వూరు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, కొవ్వూరు (ఎస్సి) అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో …

Read More »

కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు కమల్ కాంత్ కరోచ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తో కలిసి పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఈవిఎమ్ ద్వారా పోలైన ఓట్లు “ఎన్టీఆర్ …

Read More »

విజయవాడ కు చేరుకున్న బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి నేతలు కిలారు దిలీప్,పియూష్ లు సిద్దార్థ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమన్వయం, జాతీయ స్థాయి నాయకులు పర్యటన లు …

Read More »

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో ఇబ్రహీంప‌ట్నం మండ‌లం, జూపూడిలోని నోవా కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాల‌జీ నందు ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను అత్యంత పార‌ద‌ర్శకంగా, జ‌వాబుదారీత‌నంతో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు మరియు విమర్శలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా మరియు పకడ్బందీగా ప‌టిష్ట ప్రణాళిక‌తో ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను ఈ రోజు స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ …

Read More »

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా బందోబస్త్ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో బందోబస్త్ విధులు నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి సోమవారం ఇబ్రహీంప‌ట్నం మండ‌లం పరిదిలోని సి.ఏ. కన్వెక్షన్ హాలు నందు పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్., కౌంటింగ్ బందోబస్త్ విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు మరియు సలహాలను అందించి దిశానిర్ధేశం చేయడం జరిగింది. ఇబ్రహీంప‌ట్నం మండ‌లం, జూపూడిలోని నోవా కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాల‌జీ నందు ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల …

Read More »

ఆంధ్రజాతి ఆత్మ ఘోష తీరేనా… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ని విభజన జరిగి 10 సంవత్సరాలు అయినా సందర్భంగా ఆంధ్రజాతి ఆత్మ ఘోష తీరేనా అన్న అంశం మీద సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు మాట్లాడారు. ఆంధ్రజాతి ఆత్మఘోష మద్రాస్ రాష్ట్రము లో రెండో శ్రేణి పౌరులుగా బతకటం తో మొదలయ్యి విజయవాడ రాజధాని వదులుకోవడం ఆ తరువాత సొంత రాజధాని హైదరాబాద్ లో అవమానాలను ఎదుర్కోవడం, ప్రత్యేక రాష్ట్ర నినాదం తో జై …

Read More »

నేడు (జూన్ 4 ) కౌంటింగ్ కొరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో లోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ , ఒక పార్లమెంటు నియోజకవర్గాలకు సంబందించి …

Read More »