తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ వల్ల విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ’రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
Read More »Devotional
త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
జనరల్ డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు. శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ …
Read More »వ్యాస పూర్ణిమ, గురుపౌర్ణమి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ , దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం. గురువు అంటే :- గురువు అంటే బ్రహ్మ , విష్ణు , …
Read More »ఆషాఢ పూర్ణిమ వైశిష్ట్యం…గురు పూర్ణిమ వైశిష్ట్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే| స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్|| అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢ శుక్ల ద్వాదశీ వ్రతం. ఆషాఢ శుక్ల ద్వాదశి నాడు ఉదయం లేచి శిరస్నానం చేసి గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు స్వయంపాకాదులు దానం చేస్తే, …
Read More »జూలై 21న పౌర్ణమి గరుడసేవ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న ఆదివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ చేస్తారు విషయం విదితమే.ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
Read More »నల్ల హనుమంతుడు ఆలయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముని పరమ భక్తుడు హనుమంతుడు. పురాణాల ప్రకారం హనుమంతుడు తనకు శ్రీరామునిపై తన భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన శరీరాన్ని సింధురంతో నింపుకున్నాడు. చిరంజీవి అయిన హనుమంతుడు కలియుగంలో తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఆ సేతు హిమాచలం ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. చిన్న చిన్న గల్లీ నుంచి భారీ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అయితే ఒక ప్రాంతంలో మాత్రం హనుమంతుడు నల్లని రూపంలో దర్శనం ఇస్తాడు. దీని సంబంధించిన పురాణం కథ కూడా ఉంది. …
Read More »ఓం నమో వెంకటేశాయ… గోవిందా…గోవిందా…గోవిందా…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? Ans.: వరహాపర్వతం. 2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? Ans. : ఉగ్రాణం. 3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి? Ans. : నడిమిపడివాకిలి. 4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పరిమళపు అర. 5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పోటు. 6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? Ans. : 30 …
Read More »పంచ గ్రహ కూటమి
-పంచ గ్రహ కూటమి దోషములు -జూన్ 6వ తేది గురువారం వైశాఖ అమావాస్య నుండి జూన్ 16వ తేది ఆదివారం జ్యేష్ఠ దశమి వరకు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5 వ తారీకు ఉదయం 04:12 నీ..కి చంద్రుడు వృషభ రాశి లో ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశి లో రవి, చంద్ర, గురు, బుధ, శుక్ర, గ్రహాలతో పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. ఈ గ్రహ కూటమిలో రవి, …
Read More »హనుమాన్ జన్మోత్సవం
-ఆంజనేయమంగళాష్టకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ || కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ | మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ || సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ || దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ || భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే | జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ || పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే | సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || …
Read More »తోమాలసేవ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసునికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే. “తోమాలసేవ”. తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే ‘తోమాల’ గా మారి ఉండవచ్చు. ‘తోల్’ అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక ‘తోమాలలు’ అని అంటారు. ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనపున శీతల …
Read More »