Breaking News

Telangana

వారాహి అమ్మవారి దేవాలయం

నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం… వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్ మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు), వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట. వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. అందుకే మన జనబాహుళ్యానికి …

Read More »

రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ సంద‌ర్శ‌న హైద‌రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయ‌తీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ ను , రూరల్ టెక్నాలజీ పార్క్ (RTP) ను శుక్ర‌వారం సంద‌ర్శించారు. రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ నిమిత్తం సెంట‌ర్ గ‌వ‌ర్నమెంట్ నుంచి వ‌చ్చే నిధులు, వున్న ప‌థ‌కాలు, గ్రామీణా ప్రాంత ప్ర‌జ‌ల జీవ‌నోపాధి మెరుగుప‌ర్చేందుకు, సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ ద్వారా ఉపాధి క‌ల్పించే అవకాశాలు తెలుసుకునేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

India Unveils Key Guidelines to Advance Indian Carbon Market at Hyderabad Workshop

-Laying the Foundation for a Robust Carbon Market -New Guidelines: Compliance and Verification Frameworks -Looking Ahead: Building a Sustainable Future Hyderabad, Neti patrika prajavartha : In a significant step toward combating climate change, India has introduced two critical guidelines by the Bureau of Energy Efficiency (BEE). These guidelines the Detailed Procedure for Compliance Mechanism and the Accreditation Procedure and Eligibility …

Read More »

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మ్యూజికల్ నైట్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ఆహ్వానం

-ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్. ఆయనతో పాటు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.

Read More »

సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి

-వరద సాయం కింద ఎపి సిఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి…వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి …

Read More »

కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు ప‌వ‌న్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలేశుని మొక్కుబడి తీర్చుకోవాలనే పట్టుదలతో పట్టిన దీక్ష లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి నడక దారిలో బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ వైఫల్యాల ప్రభావం రాష్ట్ర ప్రజల పై పడకూడడనే సదుద్దేశ్యంతో పవన్ వారం రోజుల క్రితం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. చివరిరోజున తిరుమల లో తన దీక్ష ను విరమిస్తానని ప్రకటించారు. ఆ ప్రకారం మంగళవారం సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకొని రాత్రి …

Read More »

హైద‌రాబాద్ న‌గ‌రం.. భిన్న సంస్కృతుల‌కు నిల‌యం

-ఓనం వేడుక‌ల్లో తెలంగాణ మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌తి ఒక్క‌రిని అక్కున చేర్చుకుంటుంద‌ని, అందుకే వివిధ రాష్ర్టాల‌కు, ప్రాంతాల‌కు చెందిన‌వారు ఇక్క‌డికి రావ‌డానికి ఇష్ట‌ప‌డట‌మే కాకుండా వారి సొంత ప్రాంతంగా భావిస్తార‌ని మంత్రి సీత‌క్క అన్నారు. శేరిలింగంప‌ల్లి, న‌ల్ల‌గండ్ల మ‌ళయాళీ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఓనం వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. 20 గెటెడ్ క‌మ్యూనిటీల‌కు చెందిన దాదాపు 800ల‌కుపైగా ఉన్న మ‌ళయాలీ కుటుంబాలు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న‌ల్లగండ్ల‌లోని ఎపిస్టెమో స్కూల్‌లో నిర్వ‌హించిన వేడుక‌లో పాల్గొన్నారు. …

Read More »

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన ఘనత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 155కి పైగా చిత్రాల్లో తన డ్యాన్స్‌తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. చిరుకి గిన్నిస్ రికార్డు …

Read More »

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

హైదరాబాదు, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలను అభినందించారు.

Read More »

ఒకే దేశం ఓకే ఎన్నిక

-చరిత్ర ఇలా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్‌లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ కారణంతో అభివృద్ధి …

Read More »